.

.

dasaraki ready

 

దసరాకి రెడీ అయిన విష్ణు ?

డీ తరువాత చెప్పుకోదగ్గ హిట్స్ లేని విష్ణు కు దేనికైనా రెడీ చిత్రం తో మరో హిట్ వస్తుందన్న నమ్మకం ఉందట ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ఈ దసరాకు విడుదలకు సిద్దం అవుతుంది. ఈ దసరాకి పవన్ కేమేర మెన్... నాగార్జున డమరుకం చిత్రాలతో పటు మరో నాలుగైదు చిత్రలున్నై అయితే ఈ చిత్రాలతో పోటిగా రిలీజ్ చేసి తన సత్తా ఏమిటో చుపిస్తాడట జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో హన్సిక హీరోయిన్ కామెడీ ఎంటర్టైనేర్ గా వస్తున్నా ఈ చిత్రం విష్ణు కు ఓ మంచి హిట్ ఇస్తుందని అనుకుంటున్నారు యూనిట్ సబ్యులు.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment