.

.

udaykiran marriege


ఇంటివాడవుతున్న ఉదయ్ కిరణ్ 

వరుస విజయాలతో యోవ హీరోగా మంచి సక్సస్ లు సాదించిన ఉదయ కిరణ్ ఈ మద్య వరుస ఫైలుర్స్ తో వెనక పడ్డాడు తాజాగా రెండు చిత్రాల్లో నటిస్తున్న ఉదయ్ కిరణ్ త్వరలో ఓ ఇంటి వాడు కానున్నాడు గత కొన్ని రోజులుగా ఓ తమిల్ అమ్మయిని లవ్ చేసిన ఉదయ అ అమ్మాయితో త్వరలో పెళ్లి చేసుకోనున్నాడు ఈ పెళ్లి ఈ ఏడాది లోనే జరగనున్నట్టు సమాచారం.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment