.

.

anushka is rudrama

 

అనుష్కే రుద్రమ ?

గుణ శేకర్ డ్రీం ప్రాజెక్ట్ రాణి రుద్రమ కోసం గత కొంత కాలంగా హీరోయిన్ కోసం అన్వేషిస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ చిత్రం కోసం ముగ్గురు హీరోయిన్స్ లైన్ లో ఉన్నారు ఒకరు అనుష్క , నయనతార , ప్రియాంక చోప్రా ఈ ముగ్గిరి లో కంపిటిషణ్ బాగా నడిచి చివరికి అనుష్క కు ఆ అవకాశం దక్కింది. అరుందతి చిత్రం తో అందరిలో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనుష్క ఆ పాత్రకు సరైన న్యాయం చెయ్యగలదని అంటున్నరందరూ కాకతీయుల వీర పరాక్రమాన్ని నిలిపిన రాణి రుద్రమ దేవి కధతో ఈ చిత్రం రూపొందనుంది ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయిన ఈ చిత్రం త్వరలోనే ప్రారంబం కనుందట 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment