.

.

i am happy maneesha

 

బర్తకు బాయ్ చెప్పిన మనీష ?

మనీష కోయిలర అప్పట్లో సౌత్ ఇండియా తో పాటు బాలీవుడ్ లో కూడా క్రేజి ఇమేజ్ తెచ్చుకున్న అందాల బామ మనీష కొంత కలం క్రిందట పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే అయితే ఈ మద్య మరి ఎక్కువగా సినిమా కు సంబందించిన కార్యక్రమాల్లో ఎక్కువగా కనిపిస్తుంది అంతే కాకుండా ఒకటి రెండు చిత్రాల్లో కూడా నటిస్తుంది అయితే ఈ మద్య మనీష వాళ్ళ హుస్బెండ్ తో కలిసి ఉండడం లేదట ఇంతకి అసలివిషయం ఏమిటంటే ఈ మధ్యే మనీష ఆమె బర్త విడిపోయారట ఈ విషయాన్నీ మనీష చెప్పింది వాళ్ళిద్దరి మద్య మనస్పర్దాలున్నయత దాంతో ఆమె బర్తతో కలిసి ఉండడం లేదట. ఇక సినిమాల్లో రి ఎంట్రీ కి సిద్దమైంది ఈ అమ్మడు.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment