.

.

shriya business


బిజినేస్ పై కన్నేసిన శ్రియ ?

ప్రస్తుతం చేతిలో చెప్పుకోదగ్గ సినిమాలు లేని శ్రియ కాస్తంత వెనక పడిందని చెప్పాలి అయితే గ్లామర్ లో మాత్రం తను ఎవరికీ తీసిపోనని అప్పుడప్పుడు మక్షిమ్ లాంటి పత్రికల్లో హాట్ హాట్ పాసులతో టాప్ లేపెస్తుంది అయితే తాజా గ శ్రియ బిజినెస్స్ లో కి రానుందట ప్రస్తుతం అందరు అందంగా ఉండాలని తెగ అరతపదతారని ఈ అమ్మడు కనిపెట్టినట్టుంది అందుకే ఫిత్నేస్స్ సెంటర్ ను స్టార్ట్ చేయనుందట. ప్రస్తుతం ముంబాయ్ లో స్టార్ట్ చేసి అ తరువాత బ్రాంచిలను సౌత్ లో కూడా విస్తరించా నుందట ఆమె ఫిట్ నెస్ మంత్రం బాగానే పనిచేసేలా ఉంది అంటున్నారు సిని జనాలు.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment