.

.

శ్రియకు దక్కిన క్రేజీ అవకాశం !


 గ్లామర్ భామగా టాప్ హీరోల సరసన నటించి మంచి క్రేజ్ సొంతం చేసుకున్న హాట్ హాట్ అందాల శ్రియ కు ఇప్పుడు మరో క్రేజీ అవకాశం దక్కింది ? ప్రపంచ ప్రక్యత ఫిలిం బాహుబలి 2 లో ఆమె నటించనుంది ? అవును బాహుబలి సినిమాలో బల్లాల దేవుడి బార్య పాత్రలో ఆమె నటించనుందట ! మరో వైపు తమిళ హీరో సూర్య కూడా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా తెలుగు సినిమా చరిత్రను తిరగరాసిన బాహుబలి సినిమాలో అవకశం రావడం తో శ్రియ ఎగిరి గంతెసిందట ! త్వరలోనే  ఈ వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి.  
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment