దర్శకుడు తేజ ఇటివలే హోరా హోరి సినిమాతో భారి ఫ్లాప్ నే అందుకున్నాడు. ఈ సినిమా అపజయం పాలవడం తో ఇప్పుడు అయన కొత్తవాళ్ళతో కాకుండా స్టార్ హీరోలతో సినిమా చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు. ఈ నేపద్యం లో హీరో రాజశేఖర్ తో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే రాజశేఖర్ తో చర్చలు కూడా జరుపుతున్నట్టు తెలిసింది. రాజశేఖర్ ఎన్నో ఆశలు పెట్టుకున్న గడ్డం గ్యాంగ్ ఫ్లాప్ అవ్వడం తో పాటు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం లో రూపొందించిన పట్టపగలు సినిమా కూడా విడుదల కాలేదు. మరి తేజ - రాజశేఖర్ ల కలయికలో సినిమా వస్తుందన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది మరి !!.
రాజశేఖర్ తో దర్శకుడు తేజ సినిమా

0 comments:
Post a Comment