.

.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మహేష్


సూపర్ స్టార్ మహేష్  బ్రహ్మోస్తవం సినిమాలో నటిస్తున్నాడు  ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఫిలిం సిటీ లో జోరుగా జరుగుతుంది. ఈ సినిమా తరువాత మహేష్ నెక్స్ట్ సినిమాకు ఓకే చెప్పినట్టు తెలిసింది.  లేటెస్ట్ గా మురుగదాస్ దర్శకత్వం లో ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పాడని తెలిసింది. మరో వైపు మహేష్ మరో సినిమాకు కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. విబిన్న కథ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం  లో ఓ సినిమా చేస్తాడట ! ఇటివలే శేఖర్ కమ్ముల మహేష్ ని బ్రహ్మోస్తవం సెట్ లో కలిసాడు. అక్కడే కమ్ముల చెప్పిన కథ బాగా నచ్చడం తో ఓకే చెప్పాడట మహేష్. దీన్ని బట్టి చుస్తే త్వరలోనే మహేష్ , కమ్ముల దర్శకత్వం లో ఓ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రానుంది.  
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment