.

.

ఎన్టిఆర్ జనత గ్యారేజ్


ఎన్టిఆర్ హీరోగా ప్రస్తుతం రుపొంతున్న నాన్నకు ప్రేమతో ప్రస్తుతం స్పెయిన్ లో షూటింగ్ జరుగుపుకుంటుంది. సుకుమార్ దర్శకత్వం లో రూపొందే ఈ సినిమా తరువాత ఎన్టిఆర్ నెక్స్ట్ సినిమాకు సన్నాహాలు మొదలయ్యాయి. ఎన్టిఆర్ హీరోగా రూపొందే నెక్స్ట్ సినిమా కొరటాల శివ దర్శకత్వం లో ఉంటుందట ! ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన కథ చర్చలు కూడా ఓకే అయ్యాయని ఇందులో ఎన్టిఆర్ మెకానిక్ పాత్రలో కనిపిస్తాడట ! ఇప్పటికే ఈ సినిమాకు జనత గ్యారేజ్ అనే టైటిల్ ఫిక్స్ చేసారట అన్ని రిపేర్ చేయబడును అనే ట్యాగ్ లైన్ తో రూపొందే ఈ సినిమా త్వరలోన్ ప్రారంబం కానుందట ! మైత్రి మూవీస్ పతాకం పై ఈ సినిమా నిర్మాణం కానుంది . 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment