ఐశ్వర్య రాయ్ రీ ఎంట్రీ ?
బాలీవుడ్ అందాల రాసి ఐశ్వర్య గత కొంత కాలంగా సినిమా లకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే అయితె ఆమె మల్లి సినిమాల్లో నటించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి ఒక బిడ్డ కు జన్మనిచ్చిన ఐశ్వర్య మల్లి సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చుపుతోందట ప్రముక దర్శకుడు మణిరత్నం రూపొందించే చిత్రం తో ఐశ్వర్య రి ఎంట్రీ చేయనుందని సమాచారం ఈ చిత్రానికి సంబందించిన సన్నాహాలు జరుగుతున్నాయని తెలిసింది .
0 comments:
Post a Comment