.

.

chance miss samantha

 

ఆ సినిమాలో సమంత చెయ్యదట ?

ఏ మాయ చేసావే చిత్రం తో కుర్రకారు గుండెల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న సామంత కు తాజాగా ఓ మంచి అవకాశం వచ్చిందట అయితే అది పవన్ కళ్యాణ్ చిత్రం లో హీరోయిన్గా చేసే అవకాశం అలంటి అవకాశం వస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు అయితే ఈ అఫెర్ ను సామంత కాదన్నాడట దీనికి అసలు కారణం ఏమిటంటే సామంత కు డేట్ లు కాలిగా లేవాతే అందుకే ఈ చిత్రం చేయడం లేదని చెప్పిందట.పవన్ త్రివిక్రమ్ కలయికలో రూపొందే చిత్రం లో హీరోయిన్ గా సమంత హీరోయిన్ గా అనుకున్నారు.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment