.

.

pawan dookudu


ఈ సారి పవన్ దూకుడు ?

ప్రస్తుతం కేమెర మెన్ గంగతో చిత్రం తరువాత పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో ఓ చిత్రం చేస్తున్నారు అయితే ఫన్ ఎంటర్ టైన్మెంట్ తో వెండితెరపై వండర్స్ సృష్టిస్తున్న శ్రీను వైట్ల దర్శకత్వం లో పవన్ ఓ చిత్రాన్ని చేయనున్నట్టు తెలిసింది మహేష్ బాబుకు దూకుడు వండి సంచలన విజయాన్ని అందించిన శ్రీను వైట్ల ప్రస్తుతం ఎం టి ఆర్ హీరోగా బాద్షా చిత్రం రూపొందిస్తున్నారు ఈ చిత్రం తరువాత మల్లి మహేష్ బాబు తో మరో చిత్రం ఉంటుంది ఈ రెండు చిత్రాల తరువాత వీరిద్దరి కలయికలో ఈ చిత్రం రుపొందనుందట పవన్ కు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇవ్వాలనే సంకల్పం తో ఈ చిత్రం రుపొందనుందట .
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment