.

.

pokiri comb repeat


మల్లి పోకిరి కాంబి నేషన్ ?

పోకిరి వంటి సంచలన విజయం తో  మహేష్ సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న విషయం తెలిసిందే ఈ చిత్రం తరువాత మహేష్ పూరి ల కలయికలో బిజినెస్స్ మెన్ చిత్రం వచ్చింది అయితే ఈ చిత్రం అనుకున్న రేంజ్ లో సక్సస్ కాలేక పోయింది అయితే మల్లి వీరిద్దరి కలయికలో మరో చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిసింది. మహేష్ ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు పూరి జగన్నాద్ పవన్ తో కెమేర మెన్ గంగతో ... చిత్రం ఈ నెల 18 న విడుదలవుతుంది ఈ చిత్రం తరువాత అల్లు అర్జున్ తో ఇద్దరమ్మాయిలు చిత్రం ఉంటుంది బహుశ మహేష్ పూరి ల సినిమా 2013 లోప్రారంబం కానున్నట్లు తెలిసింది .
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment