.

.

tamanna item

 

తమన్నా ఐటెం సాంగ్ ?

వరుస హిట్స్ తో దూసుకుపోతున్న తమన్నా ప్రస్తుతం సౌత్ లో నంబర్ వన్ పొజిషన్ లో ఉంది ఈ అమ్మడు తాజాగా హిమ్మత్వాల చిత్రం తో బాలీవుడ్ లోకి కూడా అడుగు పెడుతుంది అయితే ప్రస్తుతం తమన్న తొలిసారి ఐటెం సాంగ్ చేయనుందట రామ్ చరణ్ హీరో గా హిందీ లో రూపొందుతున్న జంజీర్ చిత్రం లో ఓ ఐటెం సాంగ్ తమన్నా తో చేయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం లో రామ్ చరణ్ కు జంటగా ప్రోయంక చోప్రా నటిస్తుంది ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది ఈ సంగ్ పట్ల తమన్నా కూడా ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలిసింది కారణం ఐటెం సాంగ్స్ తో ఇప్పటికే తో హీరోయిన్స్ మంచి క్రేజి తెచ్చుకున్న విషయం తెలిసిందే.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment