.

.

sunny item


ఐటెం గర్ల్ సన్నీ లియోని ?

ప్రముక పోర్న్  స్టార్ సన్నీ లియోని జిస్మ్ 2 చిత్రం తో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే అయితే ఆ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద బోల్త కొట్టడంతో పాపం సన్నీ పెట్టుకున్న ఆశలన్ని నీరుగారిపోయాయి ఈ అమ్మడు ప్రస్తుతం రాగిణి ఎం ఎం ఎస్ చిత్రం లో నటిస్తుంది వళ్ళు దాచుకోకుడా కష్టపడే ఈ అమ్మడు చుపించిన్దంతా సెన్సార్ లో చిక్కడం తో జిస్మ్ 2 ఫ్లాప్ కావడం జరిగిందని టాక్ అయితే ప్రస్తుతం సన్నీ లియోని కి ఐటెం సాంగ్ చెయ్యమని చాలానే అఫర్స్ వస్తున్నాయంట త్వరలోనే ఓ చిత్రం లో ఈ అమ్మడు ఐటెం సాంగ్స్ లో అందాలూ అరబోయనుందట అయితే పాపం సన్నీ కి ముంబై లో ఇంటి సమస్య వచ్చిందట ఈ పోర్న్ స్టార్ కు ఎవరు అద్దెకు ఇల్లుఇవ్వడం లేదట అసలే పోర్న్ స్టార్ ఇంకా ఇల్లు ఎవరిస్తారో ...
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment