.

.

nag paramahamsa


పరమ హంస గా నాగార్జున ?

ఇటివలే షిరిడి సాయి చిత్రం తో బక్తిచిత్రాల్లో తనదైన ప్రత్యేకతను సంతరించుకున్న నాగార్జున ప్రస్తుతం లవ్ స్టొరీ చిత్రం తో పాటు డమరుకం చిత్రాలను చేస్తున్నారు అయితే షిరిడి సాయి చిత్రం లో అచ్చంగా సాయి లా కనిపించదని అందరు అనడం తో నాగార్జున తన ప్రయత్నం విజయవంతం అయిందని అంటున్నాడు అయితే ఈ చిత్రం లో నాగార్జున ఒక సన్నివేశం లో రామకృష్ణ పరమహంస గా కనిపించాడు అయితే ప్రస్తుతం నాగార్జున రామకృష్ణ పరమ హంస గా నటిస్తాడని ప్రస్తుతం ఫిలిం నగర్ టాక్ ఈ చిత్రం ఒకవేళ సెట్స్ పైకి వస్తే తను నిర్మించడానికి సిద్దమే అంటున్నాడు శిరిడిసాయి నిర్మాత . 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment