.

.

only for money..


డబ్బు కోసమేనట ?

దానం మూలం ఇదం జగత్ అన్నారు డబ్బు మనిషిని శాసిస్తుంది అయితే ప్రతి మనిషి జీవితం లో ప్రస్తుతం 100 శాతం డబ్బుదే ప్రాముక్యత ఈ విషయన్ని ఇలియానా బాగా అర్థం చేసుకుంది సదరనంగా చాలామంది సినిమా తారలు డబుకోసం కాదు సంతృప్తి కోసం నటిస్తున్నమని నిజంగానే చెబుతారు అయితే ఇటివల బర్ఫీ చిత్రం తో హిందీ లో మంచి బోనీ కొట్టిన అందాల బమ ఇలియానా మాత్రం తను కేవలం డబ్బుకోసమే నటిస్తున్నట్టు కరాకండిగా చెప్పడం విశేషమ్ ఈ గోవా సుందరి సౌత్ లో ముక్యంగా తెలుగు లో హీరోయిన్ గ ఒక ఉపు ఉపిన ఈ అమ్మడు తాజా గా బాలీవుడ్ పై ద్రుష్టి పెట్టింది తొలిచిత్రమే మంచి పలితం రావడం తో హిందీ లో మరిన్ని అఫెర్స్ కోసం వెయిట్ చేస్తుంది మరి హిందీ లోనే సెటిల్ అయిపోవాలని చూస్తున్నట్టు సమాచారం.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment