.

.

brands creazy


మరో బ్రాండ్ బాజా ?

సీనిమలతో పాటు మహేష్ క్రేజి బ్రాండ్ అంబాసడర్ గా దూసుకుపోతున్నాడు ఇప్పటికే దక్షిణాదిన టాప్ పొజిషన్ లో ఉన్న మహేష్ తాజాగా మరో బ్రాండ్ కు అంబస్ డోర్ గా చేస్తున్నాడు సౌత్ ఇండియా లో క్లోత్ మార్కెట్ లో దూసుకుపోతున్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కు మహేష్ బ్రాండ్ అంబాసడర్ గా 2 సంవత్సరాల ఒప్పందాన్ని కుడుర్చుకున్నాటు తెలిసింది . మహేష్ బాబు ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వం లో ఆచార్య చిత్రం తో పాటు వెంకటేష్ తో కలసి సీతమ్మ వాకిట్లో చిత్రం చేస్తున్నాడు .
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment