.

.

chance miss


ఛాన్స్ మిస్ చేసుకున్న కాజల్ ?

కాజల్ ఓ పెద్ద ప్రాజెక్ట్ ను మిస్ చేసుకుంది మహేష్ బాబు సరసన బిజినెస్ మెన్ చిత్రం లో నటించిన ఈ ముద్దు గుమ్మ తాజాగా మరో సారి మహేష్ తో నటించే అవకాశాన్ని జరవిడుచుకుంది, మహేష్ బాబు హీరో గా సుకుమార్ దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం లో హీరోయిన్ గా కాజల్ ను అనుకున్నారు అయితే కాజల్ ప్రస్తుతం పలుచిత్రలతో బిజి గా ఉండడం వాళ్ళ కాల్షీట్స్ అడ్జస్ట్ కాలేక ఈ అఫెర్ ను మిస్ చేసుకుందట మరి ఈమె ప్లేస్ లో ఎవరు ఉంటారనేది తెలియాల్సి ఉంది ఈ చిత్రం అక్టోబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది .
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment