.

.

dookudu cobination repeat

మల్లి దూకుడు కాంబినేషన్ ?

మహేష్ బాబు హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వం లో వచ్చిన దూకుడు ఎంత పెద్ద విజయం సాదించిందో అందరికి తెలిసిందే ప్రస్తుతం మహేష్ సీతమ్మ వాకిట్లో చిత్రం తో పాటు సుకుమార్ దర్శకత్వం లో ఓ చిత్రం చేస్తున్నారు ఈ చిత్రం తరువాత దూకుడు కాంబినేషన్ లో మరో చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి శ్రీనువైట్ల ప్రస్తుతంఎన్ టి ఆర్ తో బాద్ షా చిత్రాన్ని రూపొందిస్తున్నారు ఈ చిత్రం తరువాత మహేష్ బాబు తో రూపొందించే చిత్రం ఉంటుందని ఈ చిత్రాన్ని 14 రీల్స్ పతాకం పై నిర్మిస్తారు.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment