.

.

eega in hindi

హిందీ ఈగ వచ్చేసింది 

రాజమౌళి దర్శకత్వం లో హీరో లేకుండా కేవలం ఒక చిన్న కీటకం తో 40 కోట్ల బాక్స్ ఆఫీసు ను కొల్లగొట్టిన ఈగ చిత్రం దక్షిణాదిన సంచలన విజయం సాదించి రికార్డ్ స్త్రు స్టి o చింది, ఈ చిత్రాన్ని ఇప్పుడు హిందీ లో మక్కి పేరుతో డబ్ చేస్తున్నారు ఈ చిత్రం అక్టోబర్ రెండవ వరం లో విడుదల చేస్తారని తెలిసింది . ఇప్పటికే హిందీ లో మంచి క్రేజీ సంపాదించుకున్న ఈ చిత్రం పై బారి అంచనాలే ఉన్నాయి  
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment