.

.

item girls....



ఐటెం పాపలు ?

ఒకప్పుడు సినిమాల్లో ఐటెం సాంగ్స్ కోసం ప్రత్యేకంగా దాన్సుర్స్ ఉండేవారు సిల్క్స్మిత , జ్యోతిలక్ష్మి, జయమాలిని ఇలా వారు ప్రత్యెక పాటల్లో నర్తించి మంచి క్రేజీ ని సొంతం చేసుకున్నారు  అయితే ప్రస్తుతం ఈ ఐటెం సాంగ్స్ హీరోయిన్స్ చెయ్యడం ఆనవాయితీగా మారింది ఇటివల కొందరు హీరోయిన్ లు ఐటెం సాంగ్స్ క్రేజీ ని గ్రహించి దాని తో తమ క్రేజీ ని పెంచుకుంటున్నారు తజ్జాగా ఊ చిత్రంలో ఐటెం సాంగ్ కోససం ఏకంగా ఇద్దరు క్రేజీ హీరోయిన్స్ పోటి పదితున్నారంటే ఈ పాటల కున్న గుర్తింపు ఎలాంటిదో తెలుస్తుంది అసలు విషయం ఏమిటంటే సూర్య హీరోగా అప్పట్లో వచ్చిన సింగం చిత్రానికి 2 పార్ట్ గా సింగం -2 రూపొందిస్తున్న విషయం తెలిసిందే ఈ చిత్రంలో ఓ ఐటెం సాంగ్ ఉందని దానికోసం శ్రియ , నాయనతార ఇద్దరు పోటి పడుతున్నట్టు తెలిసింది లింగు స్వామి దర్శకత్వం లో రూపొందుతుంది .అయితె ఇదే కోవలో ప్రస్తుతం హిందీలో ప్రియాంక చోప్రా కూడా ఏకత కపూర్ నిర్మిస్తున్న shutout at vadala చిత్రం కోసం ఐటెం సాంగ్ చేస్తున్నట్టు సమాచారం ఇదే తరహాలో మరికొంతమంది హీరోయిన్స్ తమ తమ ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది.  
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment