.

.

shreya item for evadu


 శ్రియ  ఐటెం  సాంగ్ ?

సౌత్  ఇండియాలో హీరోయిన్ గా మంచి ఫాల్లోయింగ్ సంపాదించుకున్న శ్రియ ప్రస్తుతం  చేతిలో చెప్పుకోదగ్గ చిత్రాలు ఏమీలేవు  దాంతో ఈ అమ్మడు  అప్పుడప్పుడు ఐటెం సాంగ్స్ చేయడం మనకు తెలిసిందే ఇటివల సూర్య హీరోగా గతం లో వచ్చిన సింగం 2 చిత్రం లో ఐటెం సాంగ్ చేస్తున్నట్టు తెలిసింది అయితే తాజాగా రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న ఎవడు చిత్రం లో ఓ ఐటెం సాంగ్ లో శ్రియ నటించే అవకాశాలున్నట్టు తెలిసింది ఈ సాంగ్ చేయమని శ్రియ ను సంప్రదిస్తున్నారట మరి ఈ చిత్రం కోసం దేవి శ్రీ మంచి పాటను రెడి చేసాడని తెలిసింది 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment