.

.

mallika unmarried

 

పెళ్లి పై మల్లికా విసుర్లు ?

ఎప్పుడు హాట్ హాట్ పోజులతో పాటు రూమర్స్ లో ముందుండే మల్లికా శరావత్ ఈ మద్య సినిమాలు లేక కాలిగా  ఉంది అయితే ఇటివల జరిగిన ఓ కార్యక్రం లో మల్లికా పెళ్లి గురించి ఏదో మాట్లాడిందట దానిగురించి అందరు మాట్లాడుకుంటున్నారు పెళ్లి నేది వెస్ట్ అని అది పోర్వకాలపు ఆచరమని దాని గుడ్డిగా ఇంకా ఫాల్లో అవుతున్నామని అసలు పెళ్లి అనేదే నేను చేసుకోనని ఈ అమ్మడు అంటుంది మరి దీని గురించి అందరు రకరకాలుగా మాట్లాడు కుంటున్నారు ఏది ఏమైనా సాంప్రదాయ దేశం లో పుట్టి ఇలా మాట్లాడడం తప్పంతున్నారు జనాలు కొందరైతే ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అంటున్నారు మరి అసలు మల్లికా మనసులో ఏముందో >
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment