.

.

next produce

 

ఇక పై ప్రొడ్యూసర్ గా కూడానట ?

దేశ ముదురు చిత్రం తో ఒక్కసారిగా హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న హన్సిక అటు పై తమిళ్ తెలుగు చిత్రాల్లో నటించి హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ అమ్మడు ప్రస్తుతం మంచు విష్ణు తో దేనికైనా రెడీ చిత్రం తో పటు తమిళ్ తెలుగు లో మూడునాలుగు చిత్రాలు చేస్తుంది ఇటివలే నాగచైతన్య సినిమా ఆఫర్ మిస్ అయింది ఇటివలే ఈ అమ్మడు ఓ తమిళ్ చిత్రం షూటింగ్ కోసం విదేశాలకు వెళితే అక్కడ తన వస్తువులు డబ్బులు ఎవరో కొట్టేసారట తాజాగా ఈ అమ్మడు నిర్మాణ రంగం లోకి కూడా ప్రవేశిస్తున్నట్టు తెలిసింది దానికి సంబందించిన సన్నాహాలు జరుగుతున్నట్టు తెలిసింది అయితే ఆ చిత్రం ఎ బాషలో అని దానికి సంబందించిన విషయాలు తెలియల్సి ఉంది దీనిఅపి ఆమె సన్నిహితులు మాత్రం ప్రొడ్యూసర్ గా చేసి చేతులు కాల్చుకోవడం దేనికని కూడా అంటున్నారట అయితె నిర్మాతగా కూడా సక్సస్ సదిస్తానని ఈ అమ్మడు అంటుంది మరి.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment