.

.

mallika love affaire


మల్లికా లవ్ అఫ్ఫైర్ ?

బాలీవుడ్ సెక్షి గర్ల్ మల్లికా శరావత్ ఎప్పుడు వార్తల్లో నిలవడం తెలిసిందే తాజా గ ఆమె మరో సంచలనం రేపింది . ప్రస్తుతం హిందీ లో చెప్పుకోదగ్గ సినిమాలు లేక ఈ అమ్మడు హాలీవుడ్ లో వాలింది అక్కడ అఫెర్స్ కోసం పడిగాపులు కస్తుందట ఈ సందర్బం లో అంటోనియో బండ్రాస్ అనే హాలీవుడ్ స్టార్ తో ఈమే ప్రేమాయణం సాగిస్తున్నట్టు వినిపిస్తుంది అయితే దీని గురించి మల్లికా ప్రస్తుతానికి సైలెంట్ గా ఉండడం తో ఈ పుకార్లు నిజమేనని అనుకుంటున్నారు అందరు.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment