.

.

venky hopes


షాడో పై వెంకి ఆశలు ?

ఇటివల విడుదలైన షాడో టేజర్ కు మంచి రేస్పోన్స్ వస్తుందని ఈ చిత్రం లో న్యూ లుక్ తో కనిపిస్తున్ననై అందరు అంటున్నారని వెంకటేష్ అంటున్నాడు విక్టరీ వెంకటేష్ హీరో గా ప్రస్తుతం షాడో తో పాటు మహేష్ బాబు తో కలసి సీతమ్మ ...వంటి మల్తిస్తారార్ చిత్రం లో నటిస్తున్నాడు అయితే ఇటివల షాడో ట్రైలర్స్ రేలేజే అయ్యాయి ఈ చిత్రం పై వెంకి చాల ఆశలు పెట్టుకున్నాడని తెలిసింది ఇప్పటికే సినిమాలు తగ్గించిన వెంకి కి షాడో హిట్ వస్తేనే మరిన్ని చిత్రాలు చేసే అవకాశం ఉంది ప్రస్తుతం అయన యువ హీరోలకు పోటిగా షాడో లో కనిపిస్తారని అంటున్నారు ఈ చిత్రం లో చాల వైవిద్యంగా కనిపిస్తానని చేఉతున్నాడు వెంకి  మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కి రానుంది. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment