.

.

balaiah dairy

 

 దసరా తరువాత బలయ్యా చిత్రం ?

ఇటివలే విడుదలైన శ్రీమన్నారాయణ చిత్రం ఆశించిన పలితాన్ని ఇవ్వక పోవడం తో బాలయ్య కాస్త డల్ అయ్యాడని తెలిసింది సామజిక ఇతివృత్తం తో తీసిన ఈ చిత్రం పై ఈ యూనిట్ చాల ఆశలే పెట్టుకుంది ఇదిలా ఉండగా సినిమా వచ్చి ఇన్ని రోజులు అవుతున్న ఇంకా బాలయ్య చిత్రం స్టార్ట్ కాలేదు అయితే సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం లో ఆదిత్య 369 కు కొనసాగింపు గా ఆదిత్య 999 చిత్రం ఉంటుందని అప్పట్లో వార్తలొచ్చాయి అలాగే మరో ప్రాజెక్ట్ కూడా రెడీ గ ఉందని అన్నారు ఈ రెండు ఇప్పట్లో స్టార్ట్ అయ్యే పరిస్తితిలో లేవు తాజాగా తెలిసిన విషయం ఏమిటంటే ఓ యువ దర్శకుని తో చిత్రం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నయట ప్రస్తుతం కదా చర్చలు జరుగుతున్నాయి బహుశ ఈ చిత్రం దసరా తరువాత స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలిసింది.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment