.

.

తెలుగమ్మాయి రెచ్చిపోతుంది ?

తెలుగమ్మాయి రెచ్చిపోతుంది ?



అచ్చ తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ రెచ్చిపోతోంది. మిస్ ఇండియా ఎర్త్ 2013 కిరీటాన్ని అందుకున్న ఈ వైజాగ్ పిల్లకి సినిమాపిచ్చి బాగానే పట్టింది. అందుకే అవకాశాలకోసం రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేస్తోంది. టూ పీస్ బికినీ వేసి హాట్‌హాట్ ఫోజులతో ఫొటోషూట్ చేసి యువ హృదయాలను షూట్ చేసి పారేసింది ఈ శోభిత తన సోయగాలతో. హవ్వ! మన తెలుగమ్మాయికి ఇంతటి తెగింపా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు అమ్మడి ఫొటోలు చూసి. అంతగా రెచ్చిపోయి అందాలను ఆరబోసింది ఈ భామ. ఇంతటి తెగువ చూపిస్తున్న అమ్మడి అందాలను చూసైనా చాన్స్‌లు ఇస్తారో లేదో?
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment