.

.

బిపాసా అతన్నికుడా వడిలేసిందా !

బిపాసా అతన్నికుడా వడిలేసిందా !



బాలీవుడ్ హాట్‌భామ బిపాసాబసు అప్పట్లో ఘాటు ప్రేమాయణం నడిపిన జాన్ అబ్రహంని ఎప్పుడో వదిలేసిన విషయం తెలిసిందే! గత కొంతకాలంగా హర్మాన్ బవేజాతో కలిసి సహజీవనం చేస్తూ త్వరలోనే పెళ్లిచేసుకుంటామని చెప్పిన ఈ భామ తాజాగా మేమిద్దరం విడిపోయామని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. మా ఇద్దరికీ ఒకరి పట్ల మరొకరికి గౌరవం ఉందని నేను కేవలం ప్రియురాలిగా మాత్రమే విడిపోయానని ఒక స్నేహితురాలిగా కలుస్తూనే ఉంటానని చెబుతోంది. రాసలీలలు సాగించి ఒకరి తర్వాత మరొకరిని పక్కనపెడుతూ మరో కొత్త ప్రేమాయణానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఈ హాట్ భామ తాజాగా బాలీవుడ్ నటుడు కరణ్‌సింగ్ గ్రోవర్‌తో సరసాలకు సిద్ధమైందని అందుకే హర్మాన్‌కు హ్యాండిచ్చిందని బాలీవుడ్ కోడై కూస్తోంది. మరి కరణ్‌తో ఎన్ని రోజులు ప్రేమాయణం నడుపుతుందో చూడాలి?
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment