.

.

అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా కొరటాల శివతో !

అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా కొరటాల శివతో !



ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయతే, తర్వాతి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో ఉంటుందని సమాచారం. ప్రస్తుతం కొరటాల శివ మహేష్‌బాబు హీరోగా ఓ చిత్రం రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత శివ సినిమా అల్లు అర్జున్‌తోనే ఉంటుందని నిర్మాత కన్ఫర్మ్ చేసారు. యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మించే ఆ చిత్రం ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment