.

.

crazy project

  రాజమౌళి క్రేజీ ప్రాజెక్

 టాలీవుడ్ creative drectorడైరెక్టర్ రాజమౌళి ఈగ సక్సెస్ తరువాత అంతర్జతియంగా  మంచి గుర్తింపు సాదించిన విషయం తెలిసిందే అయితే ప్రస్తుతం రాజమౌళి ప్రబాస్ హీరో గ చెయ్యాల్సిన cసినిమాకు kకొద్దిగా బ్రేఅక్ ఇచ్చినట్టు ఉన్నాడు దానికి కారణం  క్రేజి ప్రాజెక్ట్ కోసం   ట్రై  చేస్తున్నట్టు తెలిసింది , ఈ చిత్రంలో ప్రముక హీరో నటిస్తాడని తెలిసింది , తను ఎంతగానో అబిమనించే  ఆ హీరో కోసం బారి చిత్రాన్ని రూపొందించే సన్నాహాల్లో ఉన్నట్టు సమాచారం , దీనిపై మరిన్ని వివరాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment