.

.

tanu roy

మల్లి మెరిసిన తను (వూ) రాయ్

పూరి జగన్నాద్ దర్శకత్వంలో వచ్చిన ఇట్లు శ్రావని సుబ్రహ్మణ్యం చిత్రంలో రవితేజతో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత చాల చిత్రాల్లోనే కనిపించింది అవేవి  ఈమెకి సరైన గుర్తింపు theతీసుకు raరాలేవు aaఆ తరువాత కొన్ని చిత్రాల్లో ఐటెం సాంగ్స్ కూడా చేసింది గత కొన్ని రోజులుగ సినిమాలకదూరంగా ఉన్న ఈ అమ్మడు అకస్మాత్తుగా శ్రీమన్నారాయణ ఆడియో వేడుకలో స్టేజి పెర్ఫార్మన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చింది మల్లి సినిమాలో నటించేస్దుకు ఆసక్తి చుపిస్తున్నా నని చెప్పకనే చెప్పింది . 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment