పాపం మల్లికా
ఓవర్ ఎక్స్పోసింగ్ తో చాల ఫాస్ట్ గా మంచి పాపులారిటీ సంపాదించుకుని హాట్ బ్యూటీ గా గుర్తింపు పొందిన మల్లికా జోరు ఈ మద్య బాగా తగ్గింది హిస్స్ చిత్రం తో హాలీవుడ్ లో చిత్రంలో కూడా నటించిన ఈ అమ్మడికి aఆ chitramచిత్రం బోల్త కొట్టడంతో ఊహలన్ని తారుమారయ్యాయి.పలు హిందీ చిత్రాల్లో నటించిన ముద్దుగుమ్మకు ఆ lచిత్రాలేవి సక్సెస్ ను తీసుకు రాలేవు దాంతో బాలీవుడ్ లో ఎవరు పట్టించుకోవటం లేదట దాంతో మల్లికా అడపా దడపా ఐటెం సాంగ్స్ లో కూడా కనపడినది, హిందీలోనే కాకుండా తమిళ్ చిత్రంలో కూడా ఐటెంసాంగ్ చేసిన కూడా గుర్తింపు ఇవ్వలేక పోయింది దానితో ఇప్పుడు ఎవరు అఫార్స్ ఇస్తార అని కాచుకొని ఉందట అలాగే ఇతర బాష చిత్రాల్లో ఐటెం సాంగ్స్ కురెడీ అంటుంది భామ,
0 comments:
Post a Comment