.

.

pawan trivikram movie

మల్లి జల్సా చేయనున్నారా 

పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ల కలయికలో జల్సా వంటి సంచలన హిట్ చిత్రం తరువాత మల్లి ఓ చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి ఇప్పటికే ఈ చిత్రానికి సంబందించిన కదా చర్చలు పూర్తయ్యాయని తెలిసింది. ప్రస్తుతం పవన్ పూరి దర్శకత్వంలో గంగతో రాంబాబు చిత్రంలో నటిస్తున్నాడు ఈ చిత్రం తరువత వీరిద్దరి combination లో ఈ చిత్రం ప్రారంబం కానున్నట్లు తెలిసింది, మాటాల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ చిత్రంలో మానవీయ కొనాలని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment