.

.

tamanna

హిందీలోకి  తమన్నా 

తమిళ్ తెలుగు బాషలలో హీరో యెన్  గా మంచి గుర్తింపును సంపాదించుకున్న హాట్ గర్ల్ తమన్నా ఇప్పుడు హిందీలో కి అడుగు పెట్టింది . గతంలో తెలుగులో కే రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చి సంచలన విజయం సాదించిన ఉరికి మొనగాడు చిత్రాన్ని అప్పట్లో 1983 లో హిమ్మత్ వాల పేరుతో రిమెకే చేసారు హిందీలో కూడా ఆ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసుకుంది అయెతే తాజాగా ఆ చిత్రాన్ని మల్లి అజయ్ దేవగన్ హీరోగా 
సాజిద్ ఖాన్ remake చేస్తున్నారు ఈ చిత్రం ద్వార హిందీలోకి అడుగు పెట్టింది తమన్నా మరి అ చిత్రం తమన్నా కు ఎలాంటి గుర్తింపు ఇస్తుందో చూడాలి 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment