.

.

julaye

ఈ జులయీ హిట్ అయ్యాడు 


త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన జులాయి మూవీ ఈ రోజు రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకోధీ. అల్లు అర్జున్ సరసన ఇలియానా నటించిన ఈ చిత్రం మొదటినుండి ఉన్న అంచనాలను నిలబెట్టి మల్లి త్రివిక్రమ్ స్టామినాను చూపెట్టింది , జల్సా వంటి హిట్ తరువాత మహేష్ తో కలేజ చిత్రం ఘోర పరాజయాన్ని చవి చూడడంతో కసితో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన త్రివిక్రమ్ కు మరో మాస్ హిట్ లబించిందని అంటున్నారు 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment