.

.

ranbir kiss



ఆమె  కిస్సుకు పవరేక్కువా ?

ఏంటి కిస్సుకు అంత పవర్ ఉందనుకుoటున్నార అవునండి బాబు ఆమెతో  ముద్దుపెట్టుకున్న రన్బీర్ కపూర్  తలకు పెద్ద గాయం తగిలి హాస్పిటల్ పాలయ్యాడ ఇంతకి విషయం ఏమిటంటే తెలుగు బాషలో గ్లమౌరాస్ గర్ల్ గా mమంచి ఇమేజ్ సంపాదించుకున్న ఇలియన మొదటిసారిగా హిందీలో నటిస్తున్న చిత్రం బర్ఫీ ఈ చిత్రంలో hహీరో ranbirరన్బీర్ కపూర్ ఇటివల ఈ సినిమా కోసం ఓ ముద్దు సీన్ తిస్తున్నారట ఆ సీన్ అయిన తరువాత రన్బీర్ లేస్తే కెమరా లెన్స్ గట్టిగ తగిలి బ్లడ్ వచ్చిందట దాంతో యూనిట్ సబ్యులంత షాక్ అయ్యారట. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment