.

.

ramcharan yevadu

రెగ్యులర్ షూటింగ్ లో ఎవడు? 

రామ్చరణ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న yevadu ఎవడు చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెల మూడవ vaవరం నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది .ప్రస్తుతం వినాయక్ చిత్రం షూటింగ్లో ఉన్న చరణ్ ఈ చిత్రం దాదాపు పుర్తికవచ్చింది  ఈ చిత్రానికి చెర్రీ అనే టైటిల్ అనుకుంటున్నట్టు తెలిసింది అయితే ఈ చిత్రం తరువాత గబ్బర్ సింగ్ వంటి  సూపర్ సక్సెస్ ఇచ్చిన హరీష్ శంకర్ తో ఓ చిత్రం రూపొందించే సన్నాహాల్లో ఉన్నట్టు తెలిసింది. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment