.

.

sudigadu

నరేష్ కి నిజంగానే సుడి ఉంది .

ఇది నిజం  సిని జనాలు దీనికి కారణం సుడుగాడు సృష్టిస్తున్న సునామి అల ఉంది ఇతీవలె విడుదలైన ఆడియో సూపర్ హిట్ అయింది అంతే కాదు ప్రోమోస్కు విపరీతమైన రేస్పోన్స్ వస్తుంది ఒకే టికెట్ పై వంద సినిమాలు అనే ట్యాగ్ లైన్ తో వస్తున్నా ఈ సినిమా కు బిజినెస్ కూడా హై రేంజ్లో జరిగిందని తెలిసింది పలు హిట్ చిత్రలకు పారడిగా రూపొండుతునన్న  ఈ చిత్రంతో మల్లి బీమనేని డైరెక్టర్ గ ఫాంలోకి వస్తాదనడం 100 పెర్సెంట్ గ్యారంటి .ఈ చిత్రం ఈ నెల 24 న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment