.

.

ramcharan nayak

నాయక్( కు ) డిగా  రామ్ చరణ్ ?

రచ్చ వంటి బ్లాక్ బస్తర్ హిట్ తరువత రామ్చరణ్ నటిస్తున్న చిత్రానికి నాయక్ అనే టైటిల్ ను కరారు చేసినట్లు తెలిసింది మాస్ చిత్రాల దర్శకుడు వి వి వినాయక దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది . వినాయక చెర్రి ల తొలి కలయికలో రూపొందుతున్న ఈ చిత్రానికి మొదట్లో చెర్రీ అనే టైటిల్ అనుకోన్నారని, టైటిల్ మస్సిగా ఉండాలని నాయక్ అని పెట్టినట్లు తెలిసింది 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment