.

.

repeat julayee combo

జులాయి కాంబి నేషన్ మల్లి రిపీట్ కానుందా ?

అవును మల్లి జులాయి కలయికలో ఓ చిత్రం రాబోతుంది అల్లు అర్జున్ ఇలియానా ల ఫస్ట్ కలయికలో క్రేజి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన julay జులయీ చిత్రం ఇటివలే విడుదలై మంచి విజయాన్ని రాబట్టుకుంది ఈ సందర్బంగా  జరిగిన సక్సస్స్ మీట్ లో అల్లు అర్జున్ ఈ సక్సెస్ క్రెడిట్మొత్తం త్రివిక్రమ్ కే చెందుతుందని ఆయనతో వర్క్ చేయడం చాల హ్యాపీ గ ఉందని చెప్పి మల్లి ఆయనతో వర్క్ చేయడానికి తను రెడీ అని చెప్పాడు. దానికి త్రివిక్రమ్ స్పందిస్తూ కదా కుడురితే తప్పకుండ చేస్తానని చెప్పడం విశేషం 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment