.

.

jism 3

దానితో కోరిక తీరలేదట ?


జిస్మ్  2 చిత్రం స్టార్ట్అయినప్పడి నుంచి అ చిత్రం లో ప్రముక  పోర్న్ స్టార్ సన్నీ లేఒని నటిస్తుందని  ఆ మూవీ స్తిల్ల్స్ తో సినిమా పై విపరీతమైన క్రజే ఏర్పడింది దానితో ఆ సినిమా కూడా బిజినెస్ పరంగా మంచి క్రజిగ అయినది , అయితే ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చింది , ఆ చిత్రం రసిక హృదయాలను సంతోషపెట్టలేకపాయింది .ఆ చిత్రం లో సన్నీ గ్లమౌర్ అంతగా ఆకట్టుకోలేక పోయింది పైగా ఆ సినిమాలో అసలు విషయం లేదు సరికాద డైరెక్టర్గా వేరిబాడ్ అని తెలిపాయింది అయతే అప్పట్లో హీరోఎన్గా మంచి గుర్తింపు సంపాదించుకున్న పూజబట్ ఈ చిత్రంలో ఉన్న హాట్ దృశ్యాలను సెన్సార్ వాళ్ళుకట్ చేసారని అందుకే ఆ చిత్రం బాక్స్ఆఫీసు వద్ద ఫెయిల్ అయిందని అంటుంది . మరింత హాట్ హాట్ గ తను జిస్మ్ 3 చిత్రాన్ని తీస్తానని చెపుతోంది, ఈ చిత్రంలో ఇద్దరు హీరోయెన్ లు ఉంటారట ఇంకేముంది డబల్ hot హాట్ గా ఉంటుందని అనుకుంటున్నారు బాలీవుడ్ జనాలు .
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment