.

.

అఖిల్ ఎంట్రీ కి రంగం సిద్దం !


అక్కినేని మరో నట వారసుడు అక్కినేని అఖిల్ ఎంట్రీ ఎప్పటినుండో ఉంటుందని ఊరిస్తూ వస్తున్నారు ? లేటెస్ట్ గా అఖిల్ మనం సినిమా లో కనిపించాడు. అయితే లేటెస్ట్ గా అఖిల్ ఎంట్రీ దాదాపు ఖాయమైనట్టే అని సమాచారం . ఇప్పటికే ఓ కథను కూడా ఫైనల్ చేసినట్లుగా తెలిసింది . ఇటివలే ఓ ఇంటర్వ్యూ లో అఖిల్ మాట్లాడుతూ త్వరలోనే నా సినిమా ఉంటుంది అని చెప్పెయడమే కాకుండా ఓ ఇరవై రోజులు ఆగండి అని అనడం తో అఖిల్ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వస్తుందన్న నమ్మకం అక్కినేని ఫామిలీ అబిమనుల్లో సందడి చేస్తుంది . మరి ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెలది కానున్నాయి . 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment