.

.

రాజమౌళి నెక్స్ట్ సినిమా మెగా హీరోతో ?


ప్రస్తుతం భారి ప్రతిష్టాత్మకంగా దర్శక ధీరుడు రాజమౌళి రోపొందిస్తున్న బాహుబలి సినిమా వచ్చే ఏడాది లో విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి . ఇప్పటికే సగం పైగా షూటింగ్ కుడా పూర్తయిన ఈ చిత్రానికి సంబందించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి . అయితే లేటెస్ట్ గా సినిమా పరిశ్రమలో రాజమౌళి నెక్స్ట్ సినిమాకు కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది . అయితే అయన తరువాతి చిత్రం మల్లి మేఘ హీరోతో చేయడానికి రెడీ అవుతున్నాడని సమాచారం . ఆ మెగా హీరో ఎవరో కాదు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ . రామ్ చరణ్ కు మగదీర తో స్టార్ హీరో ఇమేజ్ ఇచ్చిన రాజమౌళి తో వరుణ్ చేస్తే తనకు కుడా స్టార్ ఇమేజ్ వచ్చి స్టార్ హీరోగా నిలబడతా డనే ఉద్దేశం తో రాజమౌళి తో నాగబాబు సంప్రదింపులు జరుపుతున్నాడని టాక్ .?  నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ప్రస్తుతం హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. పూజ హగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.  అయితే ఈ న్యూస్ ఎంత వరకు నిజం అనే విషయం పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది . మరి ఈ విషయం పై రాజమౌళి ఎలా స్పందిస్తాడో చూడాలి ?
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment