.

.

గొడవకు దిగిన ప్రకాష్ రాజ్ !


ప్రముఖ నటుడిగా చిన్న స్తాయి నుండి అంత ఎత్తుకు ఎదిగిన ప్రకాష్ రాజ్ ఎంత గొప్ప నటుడో అంతే వివాదాల్లో ఇరుక్కుంటారు . ఇప్పటికే సినిమా పరిశ్రమలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఆగాడు సినిమా నుండి ఈయన్ను తీసేసారు ? దానికి కారణం ఏదైనప్పటికీ లేటెస్ట్ గా ప్రకాష్ రాజ్ ఓ సాటి ప్రయనికుడితో గొడవపడ్డాడు . ఇంతకి ఆ వివరాలు ఏమిటంటే  ప్రకాష్  రాజ్ ప్రస్తుతం తన స్వీయ దర్శకత్వం లో తనే  ముఖ్యపాత్రలో ఉలవచారు బిర్యానీ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే .  ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల పనిమీద హైదరాబాద్ వచ్చిన ప్రకాస్ రాజ్ సాయంత్రం చెన్నై తిరుగు ప్రయాణం అయ్యారు. ప్రయాణ సమయంలో సహా ప్రయాణికుడితో చాలా పెద్ద గొడవ పెట్టుకున్నాడట. దాంతో పెద్ద గొడవ జరిగిందని, విమాన సిబ్బంది కలిగించుకొని ఈ గొడవను సద్దు మనిగించారట . అది విషయం . 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment