.

.

ఎన్టిఆర్ జీవితంపై సినిమా ?


టాలీవుడ్ లో ఎన్టిఆర్ అంటే ఎంత ప్రత్యేకతో అందరికి తెలిసిందే . అయన మహానటుడిగా ఎదిగిన క్రమం అందరికి స్పూర్తి వంతంగా నిలిచింది . మహా నటుడిగా తనదైన ప్రత్యేకత కలిగిన ఎన్టిఆర్ జీవిత కథతో ఓ సినిమా తెరకెక్కనుంది ? ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన జీవితకథతో చేయనున్న సినిమాను ప్రకటించారు. ఎన్టీఆర్ హీరోగా ఆ తరువాత రాజకీయాలలో ముఖ్యమంత్రి గా అన్ని ఈ  సినిమాలు ఉంటాయట . ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కే ఈ సినిమాకు ‘మహా ఘనుడు' అనే టైటిల్‌ నిర్ణయించారు . జె.కె.మూవీస్ పతాకంపై జొన్నలగడ్డ క్రిష్ట సమర్పణలో డి. అనిల్ సుధాకర్, ఎన్.బి. చౌదరి, కృష్ణరావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి డి కుమార్ రాజేంద్ర దర్శకత్వం వహించబోతున్నారు.  త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన వివరాలు తెలియనున్నాయి ? 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment