.

.

బాలీవుడ్ లోకి మనం ?


తెలుగు సినిమాలు బాలీవుడ్ లోకి రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే . ఇప్పటికే చాలా చిత్రాలు బాలీవుడ్ లో రీమేక్ అయ్యాయి అవుతున్నాయి కుడా లేటెస్ట్ గా మరో హిట్ సినిమా పై బాలీవుడ్ కన్ను పడింది . అది ఎ సినిమా అనుకుంటున్నారు అక్కినేని ఫ్యామిలీ చిత్రం మనం . ఈ సినిమా ఇటివలే విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది . ఈ సినిమా లో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్  గెస్ట్ రోల్ చేసిన విషయం  తెలిసిందే. ఇప్పుడు బిగ్ బి మనం సినిమాని బాలీవుడ్ కి తీసుకెల్లే ఆలోచనలో ఉన్నాడట. నాగ్ దగ్గర ఈ సినిమాకు సంబందించిన  రీమేక్ రైట్స్ ని తీసుకున్నాడట  అమితాబ్. త్వరలోనే మనంని హిందీ తెరపైకి తన సొంత బ్యానర్ లో తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట.  ఈ  సినిమాకి సంబంధించి స్టార్ కాస్ట్ కూడా సెలెక్ట్ చేస్తున్నారట ? నాగార్జున  పోషించిన పాత్ర కోసం అమీర్ ఖాన్ నటింప చేయాలనీ అక్కినేని నాగేశ్వర రావు చేసిన పాత్రను అమితాబ్ పోషిస్తాడట . ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి ?
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment