.

.

పోకిరి రీమేక్ లో ఎన్టిఆర్ ?!


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన పోకిరి సినిమా అప్పట్లో తెలుగు సినిమా లో రికార్డ్ కలక్షన్లను అధిగమించి దుమ్ము దులిపింది ఆ సంగతి అందరికి తెలిసిందే . అయితే లేటెస్ట్ గా ఆ సినిమాకు రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడట పూరి జగన్నాధ్ . అయితే ఈ రీమేక్ లో మహేష్ నటించడం లేదని సమాచారం . అయితే ఈ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తున్నారంటే యంగ్ టైగర్ ఎన్టిఆర్ ? అవును ఎన్టిఆర్ హీరోగా పూరి జగన్నాద్ దర్శకత్వం లో రూపొందే సినిమా కు  వక్కంతం వంశీ కథ ఇస్తున్నాడట . వంశీ చెప్పిన కథ నచ్చి పూరి ఈ సినిమాను తీయడానికి రెడీ అవుతున్నాడట . మరి ఎన్టిఆర్ మహేష్ బాబుల ఎలా అలరిస్తాడో చూడాలి ? ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో ?
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment