.

.

హీరోయిన్ ఆత్మహత్యయత్నం ?


ప్రముఖ బెంగాలీ హీరోయిన్  స్వస్తికాముఖర్జీ ఆత్మహత్య ప్రయత్నానికి ఒడిగట్టింది . లేటెస్ట్ సమాచారం ప్రకారం ఆమె ఓ పార్టీ కి హాజరైంది అక్కడా  లేట్‌నైట్ అవ్వడం తో అనుకోకుండా ఈమె కింద పడిపోవడంతో గాయాలయ్యాయి. తలకు, చేతికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే  ఆసుపత్రికి తరలించారు. సర్జరీ నిర్వహించి ఆమె భుజంలో గుచ్చుకుపోయిన గాజుపెంకులను తొలగించారు. అయితే ఆమె కావాలనే ఇలా చేసిందా లేక ఎవరైనా ఆమెను నేట్టేసారా అనే విషయం పై అరా తీస్తున్నారు . అయితే ఆమె కోలుకుంటుందని త్వరలోనే  స్వస్తికా ముఖర్జీని డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు వెల్లడించారు.ఇప్పటికే  స్వస్తికాముఖర్జీ పై బెంగాళీ సినీ సర్కిల్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందనే ప్రచారం జరుగుతోంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త నుండి విడిపోయిన 33 ఏళ్ల స్వస్తిక, బెంగాళీతోపాటు హిందీ సినిమాల్లో కుడా నటించింది . 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment